సుందరకాండ మూవీ సక్సెస్ మీట్ గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకలో హీరో నారా రోహిత్, టీమ్ మొత్తం కలిసి థియేటర్స్ లో ప్రేక్షకులను ఆహ్వానిస్తూ మజాగా గడిపారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్న ఈ సినిమా సక్సెస్ మీట్ లో జోష్ ఎలాగుందో వీడియోలో చూడండి. 🎬✨<br />#Sundarakanda #NaraRohit #SundarakandaSuccessMeet #TeluguMovies #Tollywood #MovieSuccessMeet #TeluguCinema #Entertainment #AsianetNewsTelugu <br /><br />Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India. <br />Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️